అభివృద్ధి పనులను త్వరితగతి పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లా లో పలు సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ యస్ ఇ , ఈ ఈ,డి…