ఎడ్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్
ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
మే 12న పరీక్ష
ముద్ర, హైదరాబాద్ :
రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక ఎడ్ సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ…