అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ముద్ర:
ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పంట నష్టపోయిన బాధిత రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద కారణంగా 20 మంది రైతులకు…