ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ బాలికల విజయ కేతనం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఆదివారం ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ఆర్ కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో విజయకేతనం ఎగురవేశారు.
బైపిసి మొదటి సంవత్సరంలో
440 మార్కులకు ఇ. ఆరాధ్య 438 మార్కులు సాధించి…