డిగ్రీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
గవర్నమెంట్ డిగ్రీ మరియు పీజీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం అజీమ్ ప్రేమ్జీ సంస్థ తరఫున అజీమ్ ప్రేమ్జీ…