10, 11న విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ బిల్డింగ్స్ కు సెలవు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కై వినియోగించుకుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, ఇతర పబ్లిక్ బిల్డింగ్స్ అన్నింటికీ పోలింగ్ ముందు రోజైన ఫిబ్రవరి 10, పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11 న…