అధైర్యపడొద్దు… ప్రతి గింజను కొంటాం రైతులకు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ భరోసా
ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం
తప్పుడు ప్రచారంతో రైతుల్లో ఆందోళనకు యత్నం
వరుస ఎన్నికల్లో ఓటమీ పాలైన కనువిప్పు కలగలేదు
అకాల వర్షాలు, హీట్ వేవ్స్ నుంచి రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
95 లక్షల మె. ట ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా…