కొత్త పుంతలు తొక్కుతున్న చైన్ స్నాచర్లు… నీళ్లు అడిగి బంగారు గొలుసు దోచుకెళ్లిన దుండగులు!
ముద్ర మల్కాజిగిరి
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి... దీంతో నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు రోజురోజుకీ కొత్త పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఒక్క తులం పోగొట్టుకుంటే లక్షన్నర రూపాయలు పోయినట్టే...
తాజాగా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్…