ఆసుపత్రి ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవనాన్ని త్వరితగతిన ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.…