గోనుపాడు గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్
ముద్ర, గద్వాల:
గద్వాల మండలం గోనుపాడు గ్రామపంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని
గ్రామ సర్పంచ్ జి. రాములమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్డే పరుషరాముడు సహకారంతో మజ్జిగను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె…