వనపర్తి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
పోలీసుల భారీ బందోబస్తు
భద్రతపై ఎస్పీ ప్రత్యేక దృష్టి
ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి…