క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి – హైదరాబాద్ సీపీ సజ్జనార్
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ యువతకు సూచించారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే…