కొత్త సీఎస్ ఎవరు..? జయేష్ రంజన్ కు ఛాన్స్ సీనియార్టీలో మరికొందరు..
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి ఆయన 2025 ఆగస్టు 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి…