ఎన్నికల విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవు-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
(ముద్ర ప్రతినిధి - ఉమ్మడిరంగారెడ్డి జిల్లా):
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల…