తాండూర్ మున్సిపల్‌లో కాంగ్రెస్‌కే మెజార్టీ స్థానాలు – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం పట్టణం లోని 12వ వార్డులో…