కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి
పోలీసుల విచక్షణరహిత దాడిలో పలువురికి గాయాలు 6గురు బీజేపీ కార్యకర్తల చేతులు విరిగిన వైనం
పోలీసుల తీరుపై మండి పడుతున్న బీజేపీ కార్యకర్తలు
పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు
BRS నేతలు 58 డివిజన్…