Take a fresh look at your lifestyle.

కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి

 

పోలీసుల విచక్షణరహిత దాడిలో పలువురికి గాయాలు 6గురు బీజేపీ కార్యకర్తల చేతులు విరిగిన వైనం

పోలీసుల తీరుపై మండి పడుతున్న బీజేపీ కార్యకర్తలు

పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు

BRS నేతలు 58 డివిజన్ లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని తాము చెబుతుంటే పోలీసులు తమపై లాఠీఛార్జి చేయడం ఏంటని మండిపాటు

Leave A Reply

Your email address will not be published.