ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం -ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుండి ఇంటర్ పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ తెలిపారు.ఈ పరీక్షలకు సంబందించి అన్ని ఏర్పాట్లు…