ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి vs తెలంగాణ పోలీస్
ఎట్టకేలకు వివాదానికి ఫుల్‌స్టాప్
వార్నింగ్ తో వెనక్కు తగ్గిన గులాబీ నేత
ముద్ర, తెలంగాణ బ్యూరో:
నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈసారి మరింత తీవ్రమైన వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన చేసిన పనికి…