Take a fresh look at your lifestyle.

ఐడి కార్డులతో విద్యార్థులకు భద్రత

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక ఆర్కెవన్ సుభాష్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఐడి కార్డులతో భద్రత లభిస్తుందని ప్రధానోపాధ్యాయుడు కురుసెంగ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పాఠశాలలోని విద్యార్థులకు టై,బెల్ట్,ఐడి కార్డులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.