మల్యాల, ముద్ర విలేకరి: మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద మంగళవారం భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేకు కోసి, మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో జనగం శ్రీనివాస్, సాగర్ రావు, మధుసూదన్ రావు, సామల దేవరాజం, కొండబత్తిని త్రినాథ్, ఎడిపల్లి అశోక్, తైదల శ్రీలత, కోరుట్ల రవి, అజార్, రియాజ్, గుర్రం మల్లేశం గౌడ్, సుంకే లచ్చన్న, మల్లారెడ్డి, బుచ్చన్న, గంగ రాజం, అనిల్ రెడ్డి, దశరథం కాళీకంటి స్వామి, అరుణ్, చిన్న దుర్గయ్య, చందు, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.