Take a fresh look at your lifestyle.

కరీంనగర్ బరిలో బీజేపీ అభ్యర్థులు వీరే

– 60 వార్డులకు జాబితా విడుదల

హైదరాబాద్/కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆదేశాల మేరకు 66 వార్డులకు గాను తొలి విడతలో కీలక అభ్యర్థుల పేర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు సోమవారం అధికారికంగా ప్రకటించారు.సామాజిక సమీకరణాలు, రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని పాత, కొత్త కలయికతో ఈ జాబితాను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డులకు సంబంధించి ఈ క్రింది వారిని బీజేపీ అభ్యర్థులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు ఆమోదించారు.

వార్డు నం.,రిజర్వేషన్,అభ్యర్థి పేరు
1,BC-మహిళా,బారి అపర్ణ
2,జనరల్,కొలగాని శ్రీనివాస్
3,జనరల్-మహిళా,సాధినేని లావణ్య
4,SC-జనరల్,భూపతి రవీందర్
5,BC-మహిళా,చిందం హారిక
6,జనరల్,మేకల వెంకటేష్
7,జనరల్-మహిళా,వాడే రమాదేవి
8,జనరల్,తోర్తి సంతోష్
9,జనరల్-మహిళా,బండారి గాయత్రీ దేవి
10,BC-జనరల్,దేశవేణి శంకర్
11,జనరల్-మహిళా,పండుగ స్వప్న
12,జనరల్-మహిళా,చొప్పరి జయశ్రీ
13,జనరల్-మహిళా,రెడ్డవేన లావణ్య
14,BC-జనరల్,గుంజేటి శివ కుమార్
15,జనరల్-మహిళా,సోమిరెడ్డి కరుణ
16,జనరల్,గీత రాజేంద్ర ప్రసాద్
17,BC-మహిళా,గుంటి రమ్య
18,జనరల్,వసాల రమేష్
19,జనరల్-మహిళా,మూల రుక్మిణి
20,SC-జనరల్,జాడి బాల్రెడ్డి
21,జనరల్,కొండపల్లి సతీష్
22,జనరల్,బండ రమణారెడ్డి
23,జనరల్,పదం శివరాజ్
24,జనరల్,వోంతెల సత్యనారాయణ రెడ్డి
25,SC-జనరల్,కటకం లోకేష్
26,జనరల్,పుల్లెల పవన్ కుమార్
27,SC-మహిళా,తంబాల నవ్యశ్రీ
28,ST-జనరల్,కుర్ర రాజేశం
29,SC-జనరల్,సోమిడి వేణు
30,SC-మహిళా,నక్క సరిత సుభాషిణి
31,BC-జనరల్,మహమ్మద్ ఫయాజుద్దీన్
32,BC-జనరల్,మహమ్మద్ ఇనాయత్ అలీ
33,BC-మహిళా,మాడిశెట్టి సరిత
34,BC-జనరల్,ఎలగందుల నంద కుమార్
35,BC-మహిళా,సదావేణి సుజాత
36,BC-జనరల్,తోట అనిల్
37,BC-జనరల్,కోడూరి ఏ.పి.పి చంద్ర
38,జనరల్-మహిళా,దేవసాని సరస్వతి
39,BC-జనరల్,పసుపులేటి శివానందం
40,జనరల్-మహిళా,కాసర్ల లక్ష్మి నరసవ్వ
41,జనరల్-మహిళా,వెనంక రేణుక
42,జనరల్,యాదగిరి సుని రావు
43,BC-మహిళా,పొన్నం లక్ష్మి
44,జనరల్-మహిళా,బండి తార
45,BC-మహిళా,గడప విజయలక్ష్మి
46,BC-జనరల్,కోడూరి అఖిల్ గౌడ్
47,BC-మహిళా,గజ రామ
48,BC-మహిళా,కర్ర పద్మ
49,జనరల్-మహిళా,అన్నం లక్ష్మి
50,జనరల్,బొయినపల్లి ప్రవీణ్ రావు
51,జనరల్,బండారి వేణు
52,జనరల్-మహిళా,నెదునూరి కనకలక్ష్మి
53,SC-మహిళా,కొంపెల్లి శ్వేత
54,BC-మహిళా,గొట్టెముకుల ఉమారాణి
55,జనరల్-మహిళా,గుగ్గిళ్లపు మంజుల
56,జనరల్-మహిళా,తటి ప్రభావతి
57,జనరల్-మహిళా,కొలిపాక రమ్యశ్రీ
58,BC-జనరల్,సర్దార్ బల్బీర్ సింగ్
59,BC-జనరల్,మహమ్మద్ సమీ పర్వేజ్
60,జనరల్-మహిళా,టి. శ్రీదేవి
61,BC-జనరల్,సయ్యద్ రిజ్వానా
62,BC-మహిళా,పెద్దపల్లి శ్రీలేఖ
63,BC-జనరల్,దేశ శిల్ప
64,BC-మహిళా,గాదె శ్రీకళ
65,జనరల్,కామటం తిరుపతి
66,జనరల్,వంగల పవన్

Leave A Reply

Your email address will not be published.