కరీంనగర్‌లో ఆధునిక ఏబీసీ సెంటర్ ప్రారంభం
ముద్ర, కరీంనగర్ :
రీంనగర్ నగరంలో వీధి కుక్కల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆధునిక యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న వీధి కుక్కల…