కరీంనగర్ బరిలో బీజేపీ అభ్యర్థులు వీరే
- 60 వార్డులకు జాబితా విడుదల
హైదరాబాద్/కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆదేశాల మేరకు 66 వార్డులకు గాను తొలి…