నా సంసారంలో నీ వేలేందుకు..?
బీఆర్ఎస్ లో ఉన్నానని ఒప్పుకున్నందుకు సంతోషం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు జీవన్ రెడ్డి కౌంటర్
ముద్ర, జగిత్యాల :
తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు ఒప్పుకున్న జగిత్యాల సంజయ్ కు జ్ఞానోదయం కలిగినట్టు ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎద్దేవా…