చెక్ పోస్ట్ వద్ద రూ. 4 లక్షల నగదు పట్టివేత
ముద్ర, నారాయణపేట :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట మండలం జలాల్పూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రూ.4 లక్షల 17 వేల 200 రూపాయల నగదు పట్టుబడింది. మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని…