రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో మెరిసిన నిరంజనమ్మకు జిల్లా కలెక్టర్ అభినందనలు
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
రాష్ట్రస్థాయి పరుగు పందెంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి ఏ. నిరంజనమ్మను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ నెల 15న హనుమకొండ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన మూడవ రిలే కార్నివాల్ అథ్లెటిక్స్…