కైతలాపూర్‌లో విషాదం ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్య
ముద్ర కూకట్‌పల్లి :
కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కైతలాపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని, ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును బలితీసుకున్నాయి. మనస్పర్థల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఒక తల్లి, తన ఇద్దరు…