మాదాపూర్,ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్లలో సోమవారం బోనాల ఊరేగింపు మహోత్సవంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Prev Post
Next Post
Recover your password.
A password will be e-mailed to you.