కేసీఆర్ పై సిట్ ప్రశ్నల వర్షం
మీరేనా... ఆ పెద్దాయన...?
ఫోన్ ట్యాపింగ్ లో మీ ప్రమేయం ఎంత
అలా చేయమని ఆదేశాలు మీరే ఇచ్చారా..?
ఆ పరికరాలు ఎక్కడి నుంచి తెప్పించారు.?
కేసీఆర్ సమాధానాల లీక్ ఇవ్వని సిట్..?
కేసీఆర్ పై సిట్ ప్రశ్నల వర్షం
4.50 గంటల పాటు వివిధ కోణాల్లో విచారణ…