అరకొరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
కోరుట్ల, ముద్ర;
కథలాపూర్ మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రోజు బిజేపి, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు అనేక రోజులుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు…