డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కొండాపూర్ గ్రామ పంచాయతీని తమ క్షేత్ర పర్యటన లో భాగంగా సందర్శించారు. ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష…