ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని 12 వార్డ్ లో గత కొన్ని సంవత్సరాలగా పరిష్కారం కాని మురికి కాల్వ పనులు భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ కి మున్సిపల్ అధికారులు వార్డ్ కౌన్సిలర్ తోటకూరి విజయ లక్మి వెంకటేష్ యాదవ్, వార్డ్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.