Take a fresh look at your lifestyle.
Browsing Tag

Municipal Development

కేటీఆర్ నగర్‌లో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

కాప్రా ముద్ర ఉప్పల్ డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్‌లో రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన…

కరీంనగర్‌లో ఆధునిక ఏబీసీ సెంటర్ ప్రారంభం

ముద్ర, కరీంనగర్ : రీంనగర్ నగరంలో వీధి కుక్కల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆధునిక యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న వీధి కుక్కల…

పట్టణ అభివృద్ధి కి, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

రూ.48 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణ అభివృద్ధి తో పాటు పరిశుభ్రతకు అధికారులు ప్రజలు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. జగిత్యాల పట్టణ 42వ వార్డు లో…

యుసిఎఫ్ నిధులు మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రికి మంత్రులకు కృతజ్ఞతలు

స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వ వాటా పోను రాష్ట్ర ప్రభుత్వ వాటా మరియు హడ్కో రుణం కలిపి మొత్తం 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే…

మిషన్ భగీరథ నూతన పైపు లైను పనులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని 22వ వార్డు పరిధిలోని న్యూ రామ్ నగర్ లో నూతనంగా ఇండ్ల నిర్మాణం అయిన ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి మిషన్ భగీరథ పైపు లైను లేదని గత వారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి…

ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి- రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య 

ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్…

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన శాసనసభ్యులు డా. రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆకుల నరసయ్య .వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్ల…

సహకరించిన సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు రాజ్యసభ సభ్యులు, విప్ లు, ఎమ్మెల్యేలు, కరీంనగర్ కాంగ్రెస్ నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపిన వెలిచాల రాజేందర్ రావు మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా..…

UCF నిధులతో కరీంనగర్ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: కార్పొరేటర్ అంజన్ కుమార్

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సాధనకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం తప్పనిసరి: కౌన్సిల్‌లో తీర్మానానికి ఆమోదం ముద్ర, కరీంనగర్ : కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) నిధుల సాధనకు కాంగ్రెస్…

డీజీపీ ఆనంద్ కు ఉప్పల్ ఎమ్మెల్యే వినతి

ముద్ర కాప్రా తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ఐపిఎస్ ని, హైదరాబాదులోని డిజిపి ఆఫీసులో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి స్థానిక సమస్యలపై చర్చించారుచర్లపల్లి డివిజన్…