సీఎం రేవంత్ తో వడ్డేపల్లి ఏఐఎఫ్ బి కౌన్సిలర్ల భేటీ పార్టీ మారట్లేదని స్పష్టీకరణ అభివృద్ధి కోసమే…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్ బి) కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లిహీల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా…