మురుగు కాల్వ పనులు వెంటనే పూర్తి చెయ్యాలి : కౌన్సిలర్ తోటకురి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని 12 వార్డ్ లో గత కొన్ని సంవత్సరాలగా పరిష్కారం కాని మురికి కాల్వ పనులు భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వెంటనే పనులు…