ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: కెపిహెచ్‌బి ఎంఆర్‌ఓ కార్యాలయం వద్ద బీజేపీ భారీ…
ముద్ర కూకట్‌పల్లి :
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కెపిహెచ్‌బి ఎం.ఆర్.ఓ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా…