కుల్చారంలో వైభవంగా శ్రీ కాళికాదేవి రథోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన
ముద్ర ప్రతినిధి, మెదక్:
మండల కుల్చారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతీ ఏటా జరిగే ఉగాది ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం, ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన వేద…