విద్యార్థుల రక్షణకు చర్యలు చేపట్టండి ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బాసర ఐఐఐ టి లో విద్యార్థుల రక్షణ, సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఎస్ సి, ఎస్ టి కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు.
బాసర ఐఐఐటి ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో…