Take a fresh look at your lifestyle.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విజయరమణా రావు గారు…

 

జూలపల్లి మండలం, తెలుకుంట గ్రామంలో శ్రీ. పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం మరియు శివాలయంలో కలష్య ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు…

తదుపరి ఆలయ కమిటీ సభ్యులు గౌరవ ఎమ్మెల్యే విజయరమణా రావు గారిని ఘనంగా సత్కరించారు…

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.