Take a fresh look at your lifestyle.

జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : జీవితంపై విరక్తితో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై జి.రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం గద్దె రాగడి సాయి కుటీర్ ప్రాంతానికి చెందిన చింతల సుధాకర్ (71) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.