సీనియర్ న్యాయవాది పై దాడిని నిరసిస్తూ కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు
ముద్ర, కోరుట్ల;
సీనియర్ న్యాయవాది గంగుల సత్యార్థప్రకాశ్ పై దాడి హేమమైన చర్య అని, న్యాయవాదులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని సోమవారం కోరుట్ల లో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్…