పాఠశాలను తనిఖీ చేసిన ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం.
ముద్ర మోత్కూరు:
ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ప్రభుత్వము ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందము గురువారం మోత్కూరు మండల వనరుల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి శ్రీ…