గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు మూడు లక్షల విలువ గల ఐదు కేజీల గంజాయి స్వాధీనం-…
ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి:
సోమవారం నమ్మదగిన సమాచారంపై ఆత్మకూరు గ్రామ శివారులో క్రషర్ మిల్లు వద్ద నలుగు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారం రాగా వెంటనే ఆత్మకూరు పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి…