ముద్ర న్యూస్ :
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మంగళవారం ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య విధి నిర్వహణ ఉద్యోగుల ను పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసినటువంటి వాహనాలలో పోలింగ్ కాంద్రాలకు బయలుదేరారు అన్ని పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల నోడల్ అధికారి తెలిపారు ఎన్నికల నియమావళి అమలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందు బస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
