Take a fresh look at your lifestyle.
Browsing Tag

police-security

చీలపల్లి దొంగతనం కేసు పురోగతిపై ఎస్పీ సమీక్ష

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీలపల్లి గ్రామంలో ఇటీవల సంచలనం సృష్టించిన దొంగతనం కేసు పురోగతిపై ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షించారు. కేసు దర్యాప్తు కోసం…

రాత్రిపూట పోలీస్ పహారా బలోపేతం చేయండి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర, మల్కాజి గిరి మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని శాంతి భద్రతల అంశాలపై, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించే…

ప్రధాని మోడీ బహిరంగ సభకు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత మల్కాజ్గిరి సీపీ సుమతి

ముద్ర,మల్కాజి గిరి: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆదివారం పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సుమారు లక్ష మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తుండటంతో రెండు వేలమంది పోలీసులతో విస్తృత…

డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు -కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాల నాయకులు

ముద్ర, తాండూర్. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోలో తమ డిమాండ్ల సాధన నిమిత్తం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. మంగళవారం అర్ధరాత్రి నుండి ఆర్టీసీబస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు సైతం కదలక…

సిఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు

మహదేవపూర్, ముద్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం పుష్కర పనుల సమీక్ష అనంతరం కాటారం మండలం నస్తూరుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈవరకు సబ్ కలెక్టర్…

సలేశ్వరం జాతర భద్రత ఏర్పాట్లపై డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ సమీక్ష

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: సలేశ్వరం జాతర సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి జాతర ప్రాంగణాన్ని…

దారులన్నీ కొండగట్టుకే…

వివిధ జిల్లాల నుంచి పాదయాత్రగా కొండగట్టుకు... కాషాయ మయమైనా అంజన్న క్షేత్రం.. అంజన్న దర్శించుకుంటున్న లక్షలాది భక్తులు... అసౌకర్యాలతో భక్తుల ఇక్కట్లు... ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీలు... ముద్ర ప్రతినిధి,…

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లకు భారీ పోలీస్‌ బందోబస్తు – ఉప్పల్ డిసిపి సురేష్

ముద్ర : మల్కాజిగిరి హైదరాబాద్‌ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 5 నుండి మే 22, తేది వరకు జరగనున్న టాటా ఐపీఎల్-2026 మ్యాచ్‌ల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉప్పల్ డిసిపి సురేష్, ట్రాఫిక్…

సలేశ్వరం జాతర ప్రారంభం… భక్తుల రద్దీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర బుధవారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా…

భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను వికారాబాద్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈద్ అల్‌ ఫితర్‌ పర్వదినం సందర్భంగా శనివారం…