Take a fresh look at your lifestyle.
Browsing Tag

police-security

భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

ముద్ర,గద్వాల: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈద్ అల్‌ ఫితర్‌ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో…

కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య పదవ తరగతి పరీక్షలు * పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించిన జిల్లా…

ముద్ర,‌జోగుళాంబ గద్వాల ప్రతినిధి: పదవ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న సందర్భంగా బుధవారం గద్వాల్ జిల్లా కేంద్రంలోని సరస్వతి టాలెంట్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు స్వయంగా సందర్శించి, అక్కడి…

పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఐ

మహదేవపూర్, ముద్ర: మండల కేంద్రంలో నిర్వహించబడుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పరీక్ష కేంద్రమును మహదేవపూర్ సిఐ శ్వెంకటేశ్వర్లు, ఎస్ఐ సాయి శశాంక్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది,…

ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కరరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను స్థానిన సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు పరిశీలించారు. శనివారం భువనగిరి పట్టణంలోని గంజ్ హై స్కూల్‌, భువనగిరి లోని ప్రభుత్వ బాలుర పాఠశాల , భువనగిరి లోని విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు…

ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 16 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 47 సెంటర్లలో 9,750 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 4,786 మంది…

విజయోత్సవ ర్యాలీల నిషేధం-జిల్లా ఎస్పీ స్నేహ మిశ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మున్సిపల్  ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎప్సీ స్నేహ మెహ్రా తెలిపారు.…

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు ఏర్పాట్లు పూర్తి-జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఓట్ల లెక్కింపుకు పకడ్బందీగా ఏర్పాట్లు ముద్ర, వనపర్తి : వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్…

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు : జిల్లా…

ముద్ర ప్రతినిధి, భువనగిరి ' మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలంలోని దివ్య బాల…

ఓటర్లు నిర్భయంగా ఓటేస్తున్నారు : – వనపర్తి ఎస్పీ సునిత రెడ్డి

వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారని జిల్లా ఎస్పీ సునితరెడ్డి పేర్కొన్నారు. బుధవారంపోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు భరోసా కల్పించారు.ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక పోలీసు నిఘా…

మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ మోత్కూర్

ముద్ర న్యూస్ :  మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మంగళవారం ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య విధి నిర్వహణ ఉద్యోగుల ను పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసినటువంటి వాహనాలలో…