Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగా ముగిసిన మోత్కూర్ మున్సిపల్ ఎన్నికలు.

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.
-86.92 శాతం పొలింగ్ నమోదు.
మోత్కూర్ ముద్ర న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులలో 7106 మంది పురుషులు,7277 మంది స్త్రీలు మొత్తం 14, 383 మంది ఓటర్లకు గాను 6187 మంది పురుషులు,6315 మంది స్త్రీలు మొత్తం 12, 502 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తంగా 86.92 ఓటు శాతం నమోదు అయినట్టు మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.