Take a fresh look at your lifestyle.
Browsing Tag

Motkur Municipality

సాంప్రదాయ దుస్తులతో ఆలయాలకు వెళ్లాలి. -మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్ లో గల శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా సుమారు 250 మంది భక్తులకు కాషాయం లుంగీ, టీ షర్టులను అందజేశారు.…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ . -అంబేద్కర్ ఆశయా సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. -మున్సిపల్…

ముద్ర, మోత్కూర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. -ఎమ్మెల్యే మందుల సామెల్ .

ముద్ర ,మోత్కూర్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) లో భాగంగా గురువారం మోత్కూరు పురపాలక సంఘ పరిధిలోని 12 వార్డులలో  వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన వార్డు సభలు నిర్వహించారు. 1, 2 వ వార్డుకి…

గాంధీనగర్‌లో చెత్త కుప్పల తొలగింపు

  ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు గాంధీనగర్‌లో చాలా కాలంగా పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్త కుప్పలు, కంప చెట్లు స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ సమస్యను స్థానిక ప్రజలు కౌన్సిలర్ మెంట రమణ నగేష్…

ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రం ప్రారంభం.-మహిళలకు ఉచితంగా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయం.…

ముద్ర ,మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పోచం సత్తయ్య -కిష్టమ్మ ల జ్ఞాపకార్థం ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రంను మున్సిపల్ ఛైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య ,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ…

కేంద్రం మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం. 

ముద్ర ,మోత్కూర్:    తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటి పై బిజెపి శ్రేణుల దాడికి నిరసనగా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో  కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుండగొని రామచంద్రు గౌడ్ ఆధ్వర్యంలో  బండి సంజయ్ దిష్టి…

చిన్నారులు ఉపాధ్యాయులు అయిన వేల.

ముద్ర,మోత్కూర్. మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామము లోని మండల ప్రజా పరిషత్ పాఠశాల లో, అంగన్వాడి 1,2 కేంద్రాలలో మంగళవారం స్వపరి పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్నారులు ఉపాధ్యాయులు గా తమ పాత్రలు…

కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ కు ఆత్మీయుల సన్మానం.

ముద్ర,మోత్కూరు: మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన 9 వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ ను స్థానిక వార్డు కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ చిలువేరు అభి గౌడ్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనను…

మున్సిపల్ చైర్మెన్,వైస్ చైర్మెన్ కౌన్సిలర్ లకు ఆత్మీయ సన్మానం.

మోత్కూరు ముద్ర న్యూస్: ఇటీవల మోత్కూరు మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య, వైస్ చైర్మెన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, 8వ వార్డు కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య, శ్రీనివాస్ రెడ్డి గార్లకు బీసీ రిజర్వేషన్ సాధన సమితి పట్టణ కమిటీ…

ఘనంగా టైలర్స్ డే వేడుకలు.

మోత్కూర్ ముద్ర న్యూస్ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో మోత్కూర్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విలియమ్స్ హోవే జన్మదినం సందర్భంగా మోత్కూర్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా రవి విలియమ్స్ హోవే…