Take a fresh look at your lifestyle.

కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ కు ఆత్మీయుల సన్మానం.

ముద్ర,మోత్కూరు:
మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన 9 వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ ను స్థానిక వార్డు కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ చిలువేరు అభి గౌడ్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనను అభినదిస్తూ శ్రీకాంత్ గౌడ్ గెలుపుకై సహకరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి లకు అభి గౌడ్ చారవాని ద్వారా ధన్యవాదాలు తెలిపారు .ఆయన వెంట జనాగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.